Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాపార సంస్థలైనా, బ్యాంకులైనా రూ.10 నాణేలను తీసుకోవాల్సిందే: ఆర్‌బీఐ

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (13:15 IST)
భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ.10 నాణేల చెల్లుబాటు గురించి ఎన్నిసార్లు స్పష్టత ఇస్తున్నప్పటికీ, ప్రకటనలు జారీ చేస్తున్నప్పటికీ ప్రజల వైఖరిలో మార్పు రావడం లేదు. 


ఈ నాణేలను తీసుకోవడానికి చిన్న చిన్న వ్యాపారస్తులు మొదలుకొని సూపర్ మార్కెట్ల వరకు చాలా మంది నిరాకరిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లోనూ ఈ నాణేలు చెల్లడం లేదు. తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. 
 
రూ.10 నాణేలు చెలామణిలో లేవని ఎవరో చేసిన ప్రచారం కారణంగా వ్యాపారులు వాటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మరోసారి స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. 
 
రూ.10 నాణేలతో పాటుగా చెలామణిలో ఉన్న అన్ని రకాల నాణేలు సైతం చెల్లుబాటు అవుతాయని స్పష్టీకరించింది. కొన్ని రకాల నాణేలను వ్యాపారస్తులు, బ్యాంక్‌లు తీసుకోవడానికి అంగీకరించడం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ ప్రకటన జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments