Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎంల నుంచి డబ్బు డ్రా ఇక మీ ఇష్టం... కానీ...

ఇప్పటివరకూ బ్యాంకు ఖాతాల్లో వున్న డబ్బును తీసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పెద్దనోట్ల రద్దు దగ్గర్నుంచి ఈ పరిస్థితి కొనసాగుతూ వుంది. ఈ నేపధ్యంలో ఆర్బీఐ ఓ చల్లని వార్త ఒకటి చెప్పింది. అదేమిటంటే... ఏటీఎంల్లో విధించిన క్యాష్‌ విత్డ్రా నిబంధనలను క

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (19:43 IST)
ఇప్పటివరకూ బ్యాంకు ఖాతాల్లో వున్న డబ్బును తీసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పెద్దనోట్ల రద్దు దగ్గర్నుంచి ఈ పరిస్థితి కొనసాగుతూ వుంది. ఈ నేపధ్యంలో ఆర్బీఐ ఓ చల్లని వార్త ఒకటి చెప్పింది. అదేమిటంటే... ఏటీఎంల్లో విధించిన క్యాష్‌ విత్డ్రా నిబంధనలను కరెంట్ ఖాతాదారులకు, క్యాష్‌ క్రెడిట్ ఖతాదారులకు, ఓవర్డ్రాఫ్ట్ ఖాతాదారులకు ఎత్తివేస్తున్నామని ప్రకటించింది. 
 
తాము వెల్లడించిన ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి 1, 2017 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది.  సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారుల విషయంలో మాత్రం ప్రస్తుత పరిమితి యథాతథంగా వుంటుందని తెలియజేసింది. ఐతే భవిష్యత్తులో సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు కూడా నిబంధనలను సవరిస్తామని తెలిపింది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులు వారానికి రూ.24 వేలు తీసుకోవచ్చన్న సంగతి తెలిసిందే.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments