Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ నోటు చిరిగిందా.. నిడివిని బట్టే మార్పిడి విలువ

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (12:13 IST)
సాధారణంగా దేశంలో ఉన్న చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు చిరిగిన పక్షంలో ఆ నోటును ఏదేని ఖాతా కగిలిన బ్యాంకుకు తీసుకెళ్లి మార్చుకునే వెసులుబాటు ఉంది. అయితే, కొత్తగా ప్రవేశపెట్టిన రూ.200, రూ.2000 వేల నోట్ల విషయంలో మాత్రం భారత రిజర్వు బ్యాంకు సరికొత్త నింబంధనను ప్రవేశపెట్టింది. చిరిగిన నిడివిని బట్టి నోటు మార్పిడి విలువ ఉంటుందని పేర్కొంది. 
 
తాజా నిబంధన ప్రకారం రూ.200 నోటు చిరిగిన నిడివి 39 చదరపు సెంటీమీటర్లున్నట్టయితే పూర్తి మార్పిడి విలువ పొందవచ్చు. రూ.2,000 నోటు 44 చదరపు సెంటీమీటర్ల లోపు చిరిగినప్పుడే పూర్తి మారకం విలువ ఉంటుంది. చిరిగిన కొత్త నోట్లు మార్పిడి చేసేందుకు బ్యాంకులు తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ తాజా నిబంధన ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments