Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ఉద్యోగులకు దసరా తీపికబురు... 78 రోజుల వేతనం బోనస్

ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రైల్వే వ్యవస్థగా గుర్తింపు పొందిన భారతీయ రైల్వే... ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులకు తీపి కబురు చెప్పనుంది. రైల్వేల్లో పనిచేస్తున్న 12 లక్షల మందికి ప్రతియేటా ఇచ్చే బోనస్‌లో భాగ

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (14:36 IST)
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రైల్వే వ్యవస్థగా గుర్తింపు పొందిన భారతీయ రైల్వే... ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులకు తీపి కబురు చెప్పనుంది. రైల్వేల్లో పనిచేస్తున్న 12 లక్షల మందికి ప్రతియేటా ఇచ్చే బోనస్‌లో భాగంగా, ఈ సంవత్సరం 78 రోజుల బోనస్ అందనుంది. 
 
ఉద్యోగులు అడిగిన విధంగానే 78 రోజుల ప్రొడక్టివిటీ ఆధారిత బోనస్‌కు అనుకూల నిర్ణయం మరో వారంలో వెలువడనుందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్స్ జనరల్ సెక్రటరీ ఎం రాఘవయ్య వెల్లడించారు. 
 
ప్రస్తుతం క్యాబినెట్ వద్ద ఉన్న బోనస్ ఫైల్‌పై ఆమోదముద్ర పడనున్నట్టు తెలుస్తోంది. ఈ బోనస్ కారణంగా ఇండియన్ రైల్వేపై రూ.2 వేల కోట్ల వరకూ భారం పడనున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments