Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.3,076 కోట్లు.. విరాళాలిచ్చిన దాతల పేర్లు ఎక్కడ?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (15:27 IST)
పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.3,076 కోట్లు జమ అయినట్లు ప్రభుత్వం ఓ ఆడిట్ నివేదకలో తెలిపింది. ఈ ఏడాది మార్చి 31 వరకూ ఈ మొత్తం జమ అయినట్లు తెలిపింది. అయితే, మార్చి తర్వాత వచ్చిన డొనేషన్లు వెల్లడించలేదు.

పీఎం కేర్స్ ఫండ్ వెబ్‌‍సైట్‌లో ఈ వివరాలు ఉంచారు. తుది బాలెన్స్ 3,076 కోట్లు కాగా, ఈ మొత్తంలో రూ.3,075.85 కోట్లు దేశీయ కంట్రిబ్యూషన్‌గా, 39.67 లక్షలు విదేశీ కంట్రిబ్యూషన్‌గా పేర్కొంది. దాతల వివరాలను మాత్రం ఇంకా బహిర్గతం చేయలేదు.
 
దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఓ ట్వీట్‌లో స్పందించారు. ఉదారంగా విరాళిలిచ్చిన వారి పేర్లు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. ఎన్‌జీఓలు, ఇతర ట్రస్టులు తమకు విరాళిలిచ్చిన వారు పేర్లు తప్పని సరిగా వెల్లడించాల్సి ఉన్నప్పుడు, పీఎం కేర్స్ ఫండ్‌ను ఎందుకు ఈ నిబంధన నుంచి మినహాయించారని నిలదీశారు. డోనర్ల పేర్లు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments