Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్, డీజిల్ ఆగేలాలేదు: ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించేదే లేదు

Webdunia
శనివారం, 3 జులై 2021 (15:12 IST)
పెట్రో ధరలు మంట పుట్టిస్తున్నాయి.. పెట్రోల్ ఎప్పుడూ సెంచరీ కొట్టేయగా.. డీజిల్‌ సైతం చాలా ప్రదేశాల్లో సెంచరీని బీట్ చేసింది. అయితే, ఇప్పట్లో పెట్రోల్‌పై వడ్డింపు ఆగేలా కనిపించడంలేదు. ఎందుకంటే.. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. అలాంటి ప్రతిపాదన కూడా తమ వద్ద లేదని తెలిపారు.
 
పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్న నిర్మలా సీతారామన్.. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు పెరిగితే.. ఇక్కడా పెంచుతారని… అక్కడి తగ్గితే.. ఇక్కడ కూడా తగ్గిస్తారని ఆమె చెప్పారు. 
 
వ్యాక్సిన్లు మరియు ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కోసం డబ్బు ఖర్చు చేయడంతో పాటు పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు అందించడానికి కేంద్రం భారీగా ఖర్చు చేస్తోందని తెలిపారు నిర్మలా సీతారామన్.. కాబట్టి, పెట్రోల్‌పై పన్నులు లేదా సుంకాలను తగ్గించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపశమనం కలిగించవచ్చు అన్నారు.. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తేనే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాగలం అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments