Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెట్రో వడ్డన : ప్రజలపై మరింత భారం

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (16:01 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు మరోమారు తగ్గాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ.. కేంద్రం ఆధీనంలోని చమురు కంపెనీలు మాత్రం ఏమాత్రం కనికరం చూపడం లేదు. 
 
తాజాగా మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌ ధరలు 20 పైసలు పెరగగా, డీజిల్‌ మంగళవారం 25 పైసలు పెరిగాయి. ఈ పెంపుతో ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.101.39కు చేరుకుంది. 
 
దేశ రాజధానిలో ఒక లీటర్‌ డీజిల్‌‌ను రూ.89.57కు విక్రయిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని సోమవారం భారత్‌ బంద్‌ ద్వారా ప్రజాగ్రహం చవిచూసినా కూడా వాటి ధరలు పెరగడంతో కేంద్ర మొండి వైఖరి పట్ల ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments