ఆధార్-పాన్‌ కార్డు లింకు-మార్చి 31, 2019 వరకు గడువు పొడిగింపు

జూన్30వ తేదీతో ఆధార్-పాన్‌ కార్డు లింకుకు చివరితేదీగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆధార్-పాన్ కార్డు లింకుకు తేదీని కేంద్రం పొడిగించింది. ఈ గడువును 2019, మార్చి31 వరకు పెంచుతున్నట్లు

Webdunia
ఆదివారం, 1 జులై 2018 (16:12 IST)
జూన్30వ తేదీతో ఆధార్-పాన్‌ కార్డు లింకుకు చివరితేదీగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆధార్-పాన్ కార్డు లింకుకు తేదీని కేంద్రం పొడిగించింది. ఈ గడువును 2019, మార్చి31 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీటీఐ). 
 
శనివారంతో గడువు ముగిసిన క్రమంలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 119 మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదేశాలు జారీచేసింది. ఆధార్‌తో వ్యక్తుల పాన్‌ నెంబర్‌ లింకింగ్‌ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించడం ఇది ఐదోసారి కాగా.. ఈ ఏడాది మార్చి 27న చివరిసారి పొడిగించారు. 
 
ఆధార్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించే వరకు గడువును పొడిగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఐటీ రిటన్స్‌ దాఖలుకు, కొత్త పాన్‌ కార్డు కోసం ఆధార్‌ నెంబరును గతేడాది కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 
 
ఇంకా ఆధార్‌తో ఇతర సేవల అనుసంధానం కోసం ఇచ్చిన గడువును మార్చి 31, 2018 నుంచి పొడిగించాలని ఈ ఏడాది ప్రారంభంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరతు సీబీటీఐ మార్చి 31, 2019 వరకు గడువును పెంచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ తల్లిదండ్రులను - దేవుడుని ఆరాధించండి : శివకార్తికేయన్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments