Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లదొంగల అర్థరాత్రి స్వాతంత్ర్యం... సహకార బ్యాంకుల్లో రూ.9 వేల కోట్ల జమ

దేశంలోని నల్లదొంగలకు అర్థరాత్రి స్వాంత్ర్యం వచ్చింది. పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసిన తర్వాత తమ వద్ద ఉన్న కరెన్సీ కట్టలను నల్లదొంగలు బయటకు తీశారు. నగరాలు, పట్టణాల్లో నల్ల డబ్బును బ్యాంకుల్లో డిపాజిట

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2016 (14:23 IST)
దేశంలోని నల్లదొంగలకు అర్థరాత్రి స్వాంత్ర్యం వచ్చింది. పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసిన తర్వాత తమ వద్ద ఉన్న కరెన్సీ కట్టలను నల్లదొంగలు బయటకు తీశారు. నగరాలు, పట్టణాల్లో నల్ల డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు వీలు పడక పోవడంతో జిల్లాల్లోని సహకార బ్యాంకులను ఎంచుకున్నారు. 
 
దేశవ్యాప్తంగా ఉన్న 17 రాష్ట్రాల్లోని సహకార బ్యాంకుల్లో నవంబర్ 10 నుంచి 15 మధ్యలో 9 వేల కోట్ల డిపాజిట్ చేశారు. నవంబర్ 9 నుంచి దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత 5 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయలు సహకార బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు ఆదాయపన్ను శాఖ అధికారుల లెక్కల్లో తేలింది. 
 
ఒక్క కేరళ రాష్ట్రంలోని సహకార బ్యాంకుల్లోనే దాదాపు రూ.18 వందల కోట్లు డిపాజిట్ అయినట్లు బయటపడింది. అలాగే, పంజాబ్‌లో రూ.1268 కోట్లు, మహారాష్ట్రలో రూ.1,128 కోట్ల నల్ల డబ్బు సహకార బ్యాంకు ఖాతాల్లోకి మళ్లింది. నల్ల దొంగలంతా సహకార బ్యాంకు యాజమాన్యాలతో కుమ్మక్కై వేల కోట్లు భద్రంగా దాచుకున్నట్టు తేలింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: టికెట్ రేట్లు పెంచమని సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తాను.. దిల్ రాజు

పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్... 'కన్నప్ప' నుంచి మరో పోస్టర్ రిలీజ్!

టాలెంట్ ఉంటే ఫలితం లేదు... బిహేవియర్ ముఖ్యం .. చిరంజీవి డైరెక్ట్ పంచ్ (Video)

A.R. Rahman పుట్టినరోజు.. బ్రయోగ్రఫీ ఏంటి.. అసలు పేరేంటి?

దిల్ రాజు అత్యవసర సమావేశంలో షాకింగ్ విషయాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments