Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై పీఎఫ్ ఖాతా నుంచి రూ.50 వేల వరకు విత్‌డ్రా.. నో టీడీఎస్

Webdunia
మంగళవారం, 31 మే 2016 (14:26 IST)
ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతా నుంచి జూన్ ఒకటో తేదీ నుంచి 50 వేల రూపాయల వరకు విత్‌డ్రా చేసుకునే సౌలభ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ మొత్తం నుంచి టీడీఎస్ (పన్నుకోత) కూడా పట్టుకోరు. నిజానికి ప్రస్తుతం ఈ పరిమితి రూ.30 వేల వరకు మాత్రమే ఉండగా దాన్ని రూ.50 వేలకు పెంచుతూ ప్రభుత్వం నోటిఫై చేసింది. 
 
ఉద్యోగులు ముందుగానే పీఎఫ్‌లో సొమ్ము విత్‌డ్రా చేయకుండా ఉండేందుకు, రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ మొత్తం చేతికి వచ్చేలా ఉండేందుకు పీఎఫ్‌ విత్‌డ్రాలపై పన్ను విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, సభ్యులు 15జి లేదా 15హెచ్‌ ఫారం సమర్పిస్తే ఈ పన్ను ఉండదు. ఈ మొత్తం అందుకున్న తర్వాత కూడా తమ వార్షికాదాయం ఆదాయపన్ను పరిమితి లోపలే ఉంటుందని ఈ ఫారాల ద్వారా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments