Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అంచనాలెక్కువ: సీఎల్ఎస్ఏ

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2015 (10:53 IST)
భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విషయంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తన బలాన్ని అధికంగా అంచనా వేస్తోందని సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ అభిప్రాయపడింది.

ఇండియాలో మాంద్యం సాధారణంగా కనిపించే 'వ్యాపార చక్రం' వంటిది కాదని, ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థితికి చేరేందుకు మరింత సమయం పడుతుందని, నిదానంగా ముందుకు సాగుతుందని సీఎల్ఎస్ఏ ఎకానమిస్ట్ రాజీవ్ మాలిక్ వ్యాఖ్యానించారు.
 
మోడీ బాధ్యతలు చేపట్టి 11 నెలలైనప్పటికీ, పెట్టుబడుల విషయంలో ముందడుగు పడడం లేదని వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, "తగ్గిన ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు భారత్ కు సానుకూల అంశాలే అయినప్పటికీ, బలహీనంగా ఉన్న రుతుపవనాలు వెనక్కు లాగుతున్నాయి" అన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments