నాణ్యమైన గృహ నిర్మాణంలో 25 సంవత్సరాల మైలురాయిని దాడిన ఎమ్.కె బిల్డర్స్ అండ్ డెవలపర్స్

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (22:08 IST)
నాణ్యమైన, విలాసవంతమైన గృహాలను అందించడంలో తమ నిబద్ధతతో పరిశ్రమలో అత్యంత విశ్వసనీయ సంస్థగా ఖ్యాతి గడించిన సంస్థ ఎమ్.కె బిల్డర్స్ అండ్ డెవలపర్స్. తమ ప్రతి ప్రాజెక్ట్‌తో, వారు తమ అసాధారణమైన స్పేస్ ప్లానింగ్, కావాల్సిన సౌకర్యాలు, కస్టమర్ అవసరాల పట్ల అచంచలమైన శ్రద్ద చూపుతూ తమ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తుంటారు. ప్రస్తుతం నిర్మాణంలో వున్న ప్రాజెక్టులలో భాగంగా, ఎమ్.కె బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కొన్నింటిని వెల్లడించింది.
 
ఎమ్.కె వన్ వైజాగ్ యొక్క అత్యంత ప్రసిద్ధ, విలాసవంతమైన జీవనశైలి ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఈ ప్రాజెక్ట్ 151+ ప్రీమియం సౌకర్యాలను కలిగి వుంది.  బహుశా భారతదేశంలోనే అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఇదే కావొచ్చు. ఎమ్.కె ఎలైట్- 116 హై-ఎండ్ 2, 3-బెడ్‌రూమ్ యూనిట్‌లతో, MK ఎలైట్ అద్భుతమైన స్పేస్ ప్లానింగ్, కావాల్సిన సౌకర్యాలను ప్రదర్శిస్తుంది. 
 
ఎమ్.వి.వి అండ్ ఎమ్.కె పార్క్-  ఆధునిక కుటుంబ అవసరాలను తీర్చడానికి రూపొందించబడ్డాయి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ధరలొనే ఉంటాయి. మొత్తం 6 టవర్స్‌లో 2000 ప్లాట్స్ ను నిర్మిస్తున్నారు. సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవన వాతావరణాన్ని అందిస్తాయి. నాణ్యమైన నిర్మాణం, సకాలంలో డెలివరీ, పెట్టుబడికి తగిన విలువ వంటి ప్రధాన సూత్రాలకు కట్టుబడి, నగరవాసులకు అద్భుతమైన జీవన ప్రమాణాలను రూపకల్పన చేయడం, అభివృద్ధి చేయడం, అందించడాన్ని ఎమ్.కె బిల్డర్స్ అండ్ డెవలపర్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఎమ్.కె బిల్డర్స్ అండ్ డెవలపర్స్ తమ 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, తమ విజయంలో కీలకపాత్ర పోషించిన తమ ఉద్యోగులు, కస్టమర్‌లు, పెట్టుబడిదారులు, విక్రేతలు మరియు ఇతర వాటాదారులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments