Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైక్రోసాఫ్ట్ నుంచి అత్యంత చౌకగా 4జీ స్మార్ట్‌ ఫోన్...!

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (14:43 IST)
మైక్రోసాఫ్ట్ డివెసైస్ సంస్థ విండోస్ ఓఎస్‌పై లభ్యమయ్యే అత్యంత చౌకగా 4జీ స్మార్ట్‌ఫోన్, లూమియా 638ను మార్కెట్లోకి తెచ్చింది. విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్ ధర రూ.8,299గా సంస్థ నిర్ణయించింది.
 
అత్యాధునిక టెక్నాలజీ సౌకర్యతో కూడిన ఈ ఫోన్‌లో 4.5 అంగుళాల స్క్రీన్, 1.2 గిగా హెర్ట్స్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 5 మెగా పిక్సెల్ కెమెరా, 8 జీబీ మెమెరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 1,830 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఉండడం విశేషం. 
 
అమెజాన్‌ డాట్‌ ఇన్‌లో కొత్తగా అందిస్తున్న మైక్రోసాఫ్ట్ బ్రాండ్ స్టోర్‌లో కంపెనీ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా నోకియా ఇండియా సేల్స్ డైరెక్టర్ (మార్కెటింగ్) రఘువేశ్ సరూప్ మీడియాతో మాట్లాడుతూ.. వీడియో కంటెంట్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా వీక్షించే వారి కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నామని తెలిపారు. 
 
అంతేకాకుండా లూమియా రేంజ్ ఫోన్లలో అందుబాటు ధరల్లోనే అత్యున్నత ఫీచర్లున్న స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments