Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెలికాం సంస్థలకు సుప్రీంలో ఊరట.. కాల్‌డ్రాప్‌కు పరిహారం సరికాదు!

Webdunia
బుధవారం, 11 మే 2016 (12:07 IST)
ప్రైవేట్ టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కాల్‌డ్రాప్‌కు పరిహారం కాదని పేర్కొంది. ఈ మేరకు ట్రాయ్‌ ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. 
 
కాల్‌డ్రాప్‌ అయిన ప్రతిసారి సంబంధిత టెలికాం ఆపరేటర్లు వినియోగదారులకు పరిహారం చెల్లించాలని ట్రాయ్‌ గతేడాది అక్టోబర్‌ 16న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిబంధనల ప్రకారం.. ప్రతిరోజు మూడు కాల్‌డ్రాప్‌లకు ఒక రూపాయి చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. 
 
అయితే ట్రాయ్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. టెలికాం ఆపరేటర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానంపై టెలికాం సంస్థలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇది మొబైల్ వినియోగదారునికి నిరాశేనని చెప్పుకోవచ్చు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments