Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘ఇప్పుడు కొనుక్కోండి-తర్వాత చెల్లించండి’.. ఐఆర్‌సీటీసీ కొత్త విధానం

భారతీయ రైల్వే కేటరింగ్‌, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) త్వరలోనే రైల్వే టిక్కెట్ల బుకింగ్‌కు సంబంధించి సరికొత్త వెసులుబాటును ప్రజలకు కల్పించనుంది. ‘‘ఇప్పుడు కొనుక్కోండి-తర్వాత చెల్లించండి’(బై నౌ-పే లేటర్

Webdunia
బుధవారం, 31 మే 2017 (10:22 IST)
భారతీయ రైల్వే కేటరింగ్‌, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) త్వరలోనే రైల్వే టిక్కెట్ల బుకింగ్‌కు సంబంధించి సరికొత్త వెసులుబాటును ప్రజలకు కల్పించనుంది. ‘‘ఇప్పుడు కొనుక్కోండి-తర్వాత చెల్లించండి’(బై నౌ-పే లేటర్‌) అంటూ సులువుగా రైలు టిక్కెట్లు కొనుక్కునే వసతిని అందుబాటులోకి ప్రవేశపెట్టనుంది. 
 
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ముందుగా రైల్వే టిక్కెట్లు రిజర్వు చేసుకోవచ్చు. డబ్బును 14 రోజుల్లోగా చెల్లించుకోవచ్చు. ముంబైకి చెందిన ‘ఈ-పే లేటర్‌’ భాగస్వామ్యంతో ఈ వసతిని ప్రజలకు చేరువ చేయనుంది. అయితే, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా రైలు టిక్కెట్లను బుక్‌ చేసుకునేవారు ముందుగా తమ ‘ఆధార్‌’, ‘పాన్‌’ కార్డు నంబరు వంటి మౌలిక వివరాలను సమర్పించాలి. ఆ తర్వాత ఈ కొత్త విధానానికి ఆ వెబ్‌సైట్ అనుమతి లభిస్తుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments