Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దేశంలో భారత్ రూ.1000 నోటు రూ.4.69 లక్షలు... ఔనా? (వీడియో)

సాధారణంగా ప్రపంచ దేశాల కరెన్సీ నోట్లను అమెరికా కరెన్సీ నోటు డాలరుతో పోల్చుతూ వెలకడుతుంటారు. పైగా, అమెరికా డాలరుతో భారత కరెన్సీ విలువ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మన కరెన్సీని చిన్నచూపు చూస్తుంటారు.

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (14:49 IST)
సాధారణంగా ప్రపంచ దేశాల కరెన్సీ నోట్లను అమెరికా కరెన్సీ నోటు డాలరుతో పోల్చుతూ వెలకడుతుంటారు. పైగా, అమెరికా డాలరుతో భారత కరెన్సీ విలువ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మన కరెన్సీని చిన్నచూపు చూస్తుంటారు. 
 
అయితే, ఇతర దేశాల కరెన్సీ నోట్లతో పోల్చితే మాత్రం భారత కరెన్సీకి మంచి విలువే ఉంది. ఉదాహరణకు ఇరాన్‌లో మన ఒక్క రూపాయి విలువ దాదాపు రూ.469తో సమానం. అంటే మన దేశంలో ఉండే రూ.1000 నోటు ఆ దేశంలో రూ.4 లక్షల 69 వేలతో సమానమన్నమాట. అలాగే, ఇతర దేశాల్లో మన కరెన్సీకున్న విలువను తెలుసుకోవాలంటే ఇతర కింది వీడియోను క్లిక్ చేయండి. 

 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments