Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ పట్టాలపైకి "తేజస్" ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. కళ్లు జిగేల్‌మనిపించే సౌకర్యాలు... (Video)

భారతీయ రైలు పట్టాలపైకి అత్యాధునిక హంగులతో కూడిన లగ్జరీ రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ రైలు పేరు తేజాస్ ఎక్స్‌ప్రెస్. దేశంలో అత్యంత వేగంతో ప్రయాణించే తొలి రైలు. దీన్ని తొలుత దేశ ఆర్థిక రాజధా

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (14:37 IST)
భారతీయ రైలు పట్టాలపైకి అత్యాధునిక హంగులతో కూడిన లగ్జరీ రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ రైలు పేరు తేజస్ ఎక్స్‌ప్రెస్. దేశంలో అత్యంత వేగంతో ప్రయాణించే తొలి రైలు. దీన్ని తొలుత దేశ ఆర్థిక రాజధాని ముంబై నంచి ప్రముఖ సముద్రతీర పర్యాటక ప్రాంతమైన గోవాల మధ్య ప్రారంభించనున్నారు. ఈ రైలులో ఉన్న అత్యాధునిక సౌకర్యాలను చూస్త కళ్లు జిగేల్‌మనిపిస్తాయి.
 
గంటకు 130 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ రైలు సాధారణ రైలుబండి కాదు.. ఓ లగ్జరీ ఎక్స్‌ప్రెస్. మొత్తం 20 బోగీలు కలిగిన ఈ రైలులో ఎల్‌సిడ్ స్క్రీన్లు, ఫ్రీ వైఫై, టీ, కాఫీ వెండింగ్ మెషీన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే, మ్యాగజైన్లు, ఆటోమేటిక్ డోర్లు, స్నాక్ టేబుల్స్‌తో పాటు.. పాకశాస్త్రంలో ఆరితేరిన వంటవాళ్ళతో తయారు చేసిన ఆహారం ఇందులో లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా.. భారతీయ రైల్వే వ్యవస్థలోనే తొలిసారి ప్రతి కోచ్‌కు ఆటోమేటిక్ డోరింగ్ వ్యవస్థ, సెక్యూర్డ్ గ్యాంగ్‌వేస్‌ వంటి సౌకర్యాలను కల్పించడం ఈ రైలు ప్రత్యేకత.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments