Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ డిజిటల్ రారాజు ఇండియానే.. జియో దెబ్బకు వెనుకబడిన అమెరికా, అడ్రస్ లేని చైనా..

ఇప్పుడు దేశంలో జియో చందాదారులు వినియోగిస్తున్న మొబైల్ డేటా ఎంతో తెలుసా? అమెరికాలో అన్ని మొబైల్ నెట్‌వర్క్‌‌లపై వినియోగించే డేటా కలిపితే ఎంతో అంత. చైనా కంటే 50 శాతం ఎక్కువ.

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (10:00 IST)
ప్రపంచంలో ఇతర దేశాల కంటే భారత్ వేగంగా డిజిటైజేషన్‌తో మమేకమవుతోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) పేర్కొంది. రోజూ 110 కోట్ల జీబీ డేటా ట్రాఫిక్, 220 కోట్ల వాయిస్, వీడియో నిమిషాలతో ప్రపంచంలోనే జియో అతి పెద్ద నెట్‌వర్క్‌గా అవతరించింది, మొబైల్ డేటా వినియోగంలో భారత్‌ను ఇతర దేశాల కంటే ముందంజలో నిలిపింద’’ని పేర్కొంది. జియోకు మార్చి 31 నాటికి 10 కోట్ల 80 లక్షల మంది చందాదారులు ఉన్నారని, ఈ సంఖ్య మరింత పెరుగుతోందని వెల్లడించింది. 
 
రిలయన్స్ జియో సంచలనం దేశాన్ని ఊపేసింది. మొబైల్ డేటా వినియోగాన్ని భారీగా పెంచేసింది. ఇప్పుడు దేశంలో జియో చందాదారులు వినియోగిస్తున్న మొబైల్ డేటా ఎంతో తెలుసా? అమెరికాలో అన్ని మొబైల్ నెట్‌వర్క్‌‌లపై వినియోగించే డేటా కలిపితే ఎంతో అంత. చైనా కంటే 50 శాతం ఎక్కువ. 
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments