Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెడిన భారత్-కెనడా దౌత్యబంధం.. రూ.3 లక్షల కోట్లు కెనడాకు గోవిందా!

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (17:39 IST)
India_Canada
భారత్-కెనడాల మధ్య బంధం చెడింది. దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. భారత్‌తో దౌత్యపరమైన వివాదం కారణంగా కెనడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. భారత సహకారంతో అనేక రంగాల్లో వ్యాపారాలు చేస్తున్న కెనడా... గట్టి దెబ్బ తగిలింది. భారతీయులు ప్రతి ఏడాది కెనడా ఆర్థిక వ్యవస్థకు రూ.3 లక్షల కోట్లు అందిస్తున్నారు. 
 
భారత్‌తో శత్రుత్వం కారణంగా కెనడా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ తగుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరించిన తరుణంలో.. 20 లక్షల మంది భారతీయులు కెనడా ఆర్థిక వ్యవస్థలో భాగమై వున్నారు. భారత్ నుంచి కెనడాకు చదువుకునేందుకు వెళ్లే రెండు లక్షల మంది విద్యార్థుల ఫీజుల నుంచి రూ.75వేల కోట్లు కెనడాకు అందుతున్నాయి. 
 
కెనడాలో ఆస్తి వ్యవహారాల్లో భారతీయులు ఎక్కువ పెట్టుబడి పెడతారు. భారతీయ కంపెనీలు 2023 నాటికి కెనడాలో 41వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాయి. 17వేల ఉద్యోగాలను సృష్టించాయి. ఇక భారత్‌తో దౌత్య వివాదం కారణంగా వీసా, ఇతర పనులు ఆలస్యం కావడంతో కెనడాకు ఆదాయం తగ్గే ఛాన్సుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments