Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూతన టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ ఐసీఐసీఐ ప్రు ఐ ప్రొటెక్ట్‌ రిటర్న్‌ ఆఫ్‌ ప్రీమియం

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (17:14 IST)
ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఇప్పుడు అత్యంత వినూత్నమైన టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఉత్పత్తి ఐసీఐసీఐ ఫ్రు ఐ ప్రొటెక్ట్‌ రిటర్న్‌ ఆఫ్‌ ప్రీమియంను ఆవిష్కరించింది. ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్‌ రిటర్న్‌ ఆఫ్‌ ప్రీమియంలో భాగంగా జీవించి ఉన్ననాటికి చెల్లించిన ప్రీమియంలపై 105% రిటర్న్స్‌ చెల్లించడంతో పాటుగా 64 తీవ్ర అనారోగ్యాలకు కవరేజీ కూడా అందిస్తుంది. పరిశ్రమలో ఇది అత్యధికం. ఇది రెండు వేరియంట్లు లైఫ్‌ స్టేజ్‌ కవర్‌ మరియు లెవల్‌ కవర్‌ అందిస్తుంది.

 
ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌ అమిత్‌ పాల్టా మాట్లాడుతూ, ‘‘మా వినూత్నమైన ప్రొటెక్షన్‌ ఉత్పత్తి ఐసీఐసీఐ ప్రు ఐ ప్రొటెక్ట్‌ రిటర్న్‌ ఆఫ్‌ ప్రీమియం, జీవితంలో అన్ని దశలకూ అవసరమైన రక్షణను స్థిరమైన ప్రీమియంలతో పాటుగా అన్ని ప్రీమియంలపై 105% రిటర్న్స్‌తో అందిస్తుంది. సర్వైవల్‌ ప్రయోజనాలపై వినియోగదారులకు ఉన్న సందేహాలకు తగిన సమాధానం ఈ ఉత్పత్తులు అందిస్తాయని మేము నమ్ముతున్నాము. దేశంలో అధికశాతం మందికి  ఆర్ధిక భద్రతను అందించాలనే ప్రయత్నంలో మేము విప్లవాత్మక సాంకేతిక పరిష్కారాలపై ఆధారపడటం కొనసాగించనున్నాము’’ అని అన్నారు.

 
జీవనశైలి సంబంధిత వ్యాధులు పెరుగుతుండటం చేత క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్రయోజనాలు అందుబాటలో ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అందువల్ల ఐసీఐసీఐ ప్రు ఐ ప్రొటెక్ట్‌ రిటర్న్‌ ఆఫ్‌ ప్రీమియం ఇప్పుడు వినియోగదారులకు 64క్రిటికల్‌ అనారోగ్య స్థితిలకు సైతం కవరేజీ అందించనుంది. పరిశ్రమలో ఇది అత్యధికం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments