Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు తక్కువ వడ్డీతో గృహ రుణాలు: అప్లయ్ చేసుకున్న 4 రోజుల్లోనే చేతికి మనీ

మహిళలకు తక్కువ వడ్డీతో గృహ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు రెడీ అవుతున్నాయి. దీంతో అద్దింట్లో అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నవారికి ఇక సొంతిల్లు లభించినట్లవుతుంది. అందుకే అద్దెంట్లో ఉండే వారి కోసం ఇంట

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (10:24 IST)
మహిళలకు తక్కువ వడ్డీతో గృహ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు రెడీ అవుతున్నాయి. దీంతో అద్దింట్లో అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నవారికి ఇక సొంతిల్లు లభించినట్లవుతుంది. అందుకే అద్దెంట్లో ఉండే వారి కోసం ఇంటి రుణాలపై వడ్డీ రాయితీ ఇస్తున్నాయి బ్యాంకులు. ఓ వైపు కేంద్రం రూ.30వేలకుపైగా నెల జీతం ఉన్నవారికి గృహ రుణాలపై సబ్సిడీ ప్రకటించింది. బ్యాంకులు సైతం గృహ రుణాలు సులభంగా ఇవ్వడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ పుంజుకోనుంది. 
 
తద్వారా సామాన్య, మధ్య తరగతి వారి కోసం రూ.9 నుంచి రూ.15 లక్షల వరకూ సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక రూ.20 నుంచి కూ.50 లక్షలు పెట్టేవారి కోసం డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఇక త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ మాత్రం 60లక్షలకుపైనే ధర పలుకుతున్నాయి. మధ్య తరగతి జనం ఫ్లాట్ తీసుకోవాలంటే ఇదే మంచి అవకాశమంటున్నారు రియల్టర్లు.
 
గతంతో పోలిస్తే ప్రస్తుతం గృహరుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా పెరిగిందని బ్యాంకు అధికారులు వెల్లడించారు. మహిళలు గృహ రుణాలు తీసుకుంటే.. 0.5 వడ్డీరేటు తగ్గుతుందని బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. గృహ రుణాలు దరఖాస్తు చేసుకున్న నాలుగు రోజుల్లోనే ఇస్తున్నట్లు వెల్లడిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వచ్చే యేడాది జనవరిలో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' రిలీజ్

ఆయనకు ఇచ్చిన మాట కోసం కడప దర్గాకు రామ్ చరణ్

ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్: భారతదేశ స్వాతంత్ర్య ప్రయాణం పునశ్చరణ

నయనతార, ధనుష్‌ల కాపీరైట్ వివాదం.. 24 గంటల్లో ఆ పనిచేయకపోతే?

దేవకి నందన వాసుదేవ షూట్ అన్నీ ఛాలెంజ్ గా అనిపించాయి : మానస వారణాసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

తర్వాతి కథనం
Show comments