Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు కొనే వారికి గుడ్ న్యూస్.. 30 నిమిషాల్లోనే కారు లోన్

Webdunia
మంగళవారం, 10 మే 2022 (14:18 IST)
Xpress Car Loan
కారు కొనే వారికి గుడ్ న్యూస్. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వినియోగదారులకు, అర్హతలు ఉన్నవారికి 30 నిమిషాల్లోనే కారు రుణం ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కేవలం 30 నిమిషాల్లోనే ఎక్స్‌ప్రెస్ కారు లోన్స్‌ని ప్రారంభించింది. 
 
ఆటోమోటివ్ డిజిటల్ ప్రక్రియ ద్వారా కేవలం అరగంటలో కారు డీలర్ ఖాతాలో రుణ మొత్తం జమ అవుతుందని బ్యాంకు పేర్కొంది. ఈ ప్రాసెసింగ్ అంతా డిజిటల్‌గా జరుగుతుంది. ఈ రుణ సదుపాయంతో దేశంలో కారు ఫైనాన్సింగ్ విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని బ్యాంకు భావిస్తోంది. 
 
కారు కొనుగోలు దారుల కోసం సౌకర్యవంతమై, వేగవంతమైన డిజిటల్ సౌకర్యాన్ని సృష్టించింది. ఇది చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సహా దేశవ్యాప్తంగా కార్ల కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసేందుకు కార్ల అమ్మకాల్లో వేగం పెంచేందుకు సాయపడుతుందని బ్యాంకు తెలిపింది. 
 
ఈ రుణ సదుపాయం ప్రస్తుతం నాలుగు వీలర్ వాహనాలకు అందిస్తారు. క్రమంగా ద్విచక్ర వాహన రుణాలకు తర్వాత అందుబాటులోకి వస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments