Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంక్ ఖాతాదారులకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్..

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (18:15 IST)
భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా బ్యాంక్ కస్టమర్‌లకు తీపి కబురు అందించింది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఆ సంస్థ ఒక అప్లికేషన్‌ను ఆవిష్కరించింది. బ్యాంకులపై కంప్లైంట్ చేయడానికి వినియోగదారులు ఈ పోర్టల్‌ను ఆశ్రయించవచ్చు. దీని పేరు కార్పొరేట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎంఎస్). 
 
ఇందులో భాగంగా ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ఎడమవైపున కరెంట్ రేట్స్ కింద ఒక విండో కనిపిస్తుంది. దీనిపై ఆర్‌బీఐ లోగో ఉంటుంది. ఈ లోగోపై క్లిక్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అయితే కస్టమర్‌లు ఏ బ్యాంక్‌కు సంబంధించిన వారైనా ఇందులో ఫిర్యాదు చేసే వీలుంది. 
 
ఫిర్యాదు చేసిన తర్వాత కస్టమర్‌లు అప్‌డేట్‌లు కూడా తెలుసుకోవచ్చు. కస్టమర్‌లకు ఏవైనా సమస్యలుంటే https://cms.rbi.org.in/cmc/indexPage.aspx?aspxerrorpath=/cms/indexpage.aspx లింక్ సాయంతో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

సంబంధిత వార్తలు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments