బంగారం ధరలు డౌన్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2023 (13:53 IST)
బంగారం ధరలు కాస్త తగ్గాయి. మూడు రోజుల్లో రెండో సారి పసిడి ధరలు తగ్గిపోయాయి.  బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 
 
మంగళవారం (నవంబర్ 07) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.61,470గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై 170 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.200 మేర పెరిగి.. 75,200 లకు చేరింది.
 
తెలుగు రాష్ట్రాల్లో రేట్లు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,470 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments