బంగారం కొనాలనుకుంటున్నారా? ఐతే ఇదిగోండి గుడ్ న్యూస్

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (17:00 IST)
బంగారం కొనాలనుకుంటున్నారా? పసిడి ప్రియులకు శుభవార్త. గత రెండు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు కూడా పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.350 దిగొచ్చింది.
 
దీంతో బంగారం ధర రూ. 44,600కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 390 తగ్గుదలతో రూ. 48,650కు చేరింది. ఇక, వెండి ధర రూ. 900 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 64,500కు చేరింది.
 
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,600 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,650కు ఉంది. కేజీ వెండి ధర రూ. 64,500వద్ద కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ సర్టిఫికేట్ రాగానే జన నాయగన్ విడుదల : నిర్మాత నారాయణ

VD: విధి విజయ్ దేవరకొండ ని రాజును చేసిన చిత్రంగా శౌర్యువ్ సినిమా

Suriya: వీరభద్రుడు అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగులో విడుదల

Pooja Hegde,: తేరా హో జావున్ బీచ్ పాటలో పూజా హెగ్డే అందరి దృష్టిని ఆకర్షించింది

Ranabali: రణబాలి నుంచి విజయ్ దేవరకొండ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments