Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిన బంగారం ధరలు - రూ.100 చొప్పున పెరిగిన వెండి

సెల్వి
శనివారం, 9 నవంబరు 2024 (10:23 IST)
దీపావళి తర్వాత పెరుగుతూ తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధర.. తాజాగా నవంబర్‌ 9న పెరిగింది. శనివారం ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటికంటే రూ.10 పెరుగుదల కనపడింది. అలాగే, వెండి ధర కిలోకి రూ.100 చొప్పున పెరిగింది. 
 
ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం, వివాహాలు, పండుగల కోసం స్థానిక నగల వ్యాపారులు, రిటైలర్లు తాజా కొనుగోళ్ల కారణంగా ధరలు పెరిగాయి. 
 
శనివారం స్వల్పంగా పెరుగుదల నమోదైంది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,860 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,480 వద్ద ఉంది. ఇక వెండి విషయానికొస్తే.. కిలోకు రూ.94,800 ఉంది. నిన్న కిలో ధర రూ.93,800 వద్ద ముగిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తాజా ఫ్యాషన్ ఫోటోషూట్‌లో శృతి హాసన్ అదుర్స్

గమ్మత్తయిన గాత్రం కోసం రమణ గోగులను రంగంలోకి దింపిన అనిల్ రావిపూడి

పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. శ్రీలీల ఫీజెంత.. రష్మిక మందన్న ఎంత తీసుకుంది?

ఇది నాకు స్పెషల్ మూమెంట్ : మట్కా హీరోయిన్ మీనాక్షి చౌదరి

వరుణ్ తేజ్‌పై 'మట్కా' ప్రమోషన్ బాధ్యతలు - శ్రీవారి సేవలో పాల్గొన్న యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

తర్వాతి కథనం
Show comments