Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాత నోట్లపై కొత్త పిడుగు.. రూ.10 వేలకు మించి ఉంటే ఫైన్

దేశంలో రూ.500, రూ.1000 నోట్లు రద్దు అయ్యాయి. కానీ, అనేక మంది వీటిని ఇంకా భద్రపరుచుకుని ఉన్నారు. వీలాంటి వారిపై కేంద్రం కొత్త ఆంక్షలు విధించింది. డిసెంబర్ 31వ తేదీ తర్వాత రూ.10 వేలకు మించి పాత నోట్లు క

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (10:31 IST)
దేశంలో రూ.500, రూ.1000 నోట్లు రద్దు అయ్యాయి. కానీ, అనేక మంది వీటిని ఇంకా భద్రపరుచుకుని ఉన్నారు. వీలాంటి వారిపై కేంద్రం కొత్త ఆంక్షలు విధించింది. డిసెంబర్ 31వ తేదీ తర్వాత రూ.10 వేలకు మించి పాత నోట్లు కలిగి ఉన్నవారిపై సర్కారు జరిమానా కొరడా విధించబోతున్నట్లు సమాచారం. 
 
ఇందుకోసం ఈనెల 30వ తేదీలోపు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చేలా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ కథనం ప్రకారం.. 500 నోట్లు కావొచ్చు.. లేదా పాత వెయ్యి నోట్లు కావొచ్చు! ఏవైనాగానీ.. ఎవరి వద్దా గరిష్టంగా 10 నోట్లకు మించి ఉండటానికి వీల్లేదు. అంటే రూ.10 వేల పరిమితి. అంతకుమించి కలిగి ఉన్నా, ఎవరి వద్ద నుంచైనా స్వీకరించినా.. లేదా ఎవరికైనా ఇచ్చినా.. దాన్ని శిక్షించదగిన నేరంగా పరిగణిస్తారు.
 
అలాంటివారిపై కనీస జరిమానా రూ.50 వేలు లేదా.. వారి వద్ద ఉన్న సొమ్ముకు 5 రెట్ల సొమ్ము.. ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధించేలా ఆర్డినెన్స్‌ తేనున్నట్టు పేర్కొంది. ఇలాంటి కేసులను మున్సిపల్‌ మేజిస్ట్రేట్ విచారించి జరిమానాను నిర్ణయిస్తారని వివరించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga chaitanya Sobhita dhulipala Wedding నాగచైతన్య-శోభిత పెళ్లి

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే... చిన్నారి డ్యాన్స్ అదిరింది.. (వీడియో)

క్రైం థ్రిల్లర్ గా వరుణ్ సందేశ్ చిత్రం కానిస్టేబుల్

మోక్షజ్ఞతో ఆదిత్య 369కి సీక్వెల్‌ గా ఆదిత్య 999 మ్యాక్స్

డ్రింకర్ సాయి బ్యాడ్ బాయ్స్ బ్రాండ్ తో విడుదలకు సిద్ధంగా ఉన్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hair fall control tips ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

తర్వాతి కథనం
Show comments