Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెస్లా ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు... ధర రూ.కోటి

టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్ కారు భారత్‌కు వచ్చింది. మహారాష్ట్రలోని జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్‌లో ఈ కారు లాండ్ అయ్యింది.

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (11:01 IST)
టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్ కారు భారత్‌కు వచ్చింది. మహారాష్ట్రలోని జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్‌లో ఈ కారు లాండ్ అయ్యింది. దీని అసలు ధర రూ.55 లక్షలు కాగా, కస్టమ్స్, ఇతర డ్యూటీ పన్నులు కలుపుకుంటే కారు ధర రూ.కోటికి పైగా పలుకనుంది.
 
ఈ కారు ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. వీటిని ఒక్కసారి చార్జ్ చేసినట్టయితే ఏకంగా 435 కిలోమీటర్ల మేరకు చుట్టిరావొచ్చు. అలాగే, లోపలి భాగం ఎంతో విశాలంగా తయారు చేశారు. అలాగే, వెనుక సీట్లో కూర్చొన్నవారిక కోసం ఎల్.సి.డి టీవీలను కూడా ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments