Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా పుష్కరాల్లోపే.. విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి కువైట్‌కు ఫ్లైట్ సర్వీసులు!

విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి కువైట్‌కు డైరక్ట్ ఫైట్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల చైనా వెళ్లిన సందర్భంగా ఇతిహాడ్ ఎయిర్‌వేస్ సంస్థతో జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో కువ

Webdunia
బుధవారం, 29 జూన్ 2016 (14:33 IST)
విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి కువైట్‌కు డైరక్ట్ ఫైట్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల చైనా వెళ్లిన సందర్భంగా ఇతిహాడ్ ఎయిర్‌వేస్ సంస్థతో జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో కువైట్‌కు చెందిన ఇతిహాడ్ ఎయిర్‌వేస్ సంస్థ త్వరలోనే తమ సేవలను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. 
 
ఇతిహాడ్ ఎయిర్‌వేస్ సంస్థతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇందుకు సంబంధిత శాఖల నుంచి అనుమతులను కూడా తీసుకోనున్నారు. అంతేగాకుండా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి కృష్ణా పుష్కరాల్లోపే ఈ సేవలను ప్రారంభించాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కృష్ణా పుష్కరాలలోపు కాకపోయినా, ఆ తర్వాతైనా ఈ ప్రాజెక్టును అమల్లోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments