Webdunia - Bharat's app for daily news and videos

Install App

BRAVIA X75 స్మార్ట్ఆండ్రాయిడ్ TV సిరీస్‌తో వినోద ప్రపంచంలోకి...

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (21:15 IST)
4K అల్ట్రా HD LED డిస్‍ప్లేతో సోనీ ఇండియా నేడు కొత్త X75 ఆండ్రాయిడ్ టెలివిజన్ సిరీస్‌ను ప్రకటించింది. ఈ తరువాతి తరం టెలివిజన్లు పర్సనలైజ్ చేయబడిన మరియు ట్రూ-టు-లైఫ్ వీక్షణ అనుభవాన్ని అందించడం ద్వారా నిర్వచించబడతాయి. X75 తో, ఆండ్రాయిడ్ TV ప్రపంచంలోకి అడుగు పెట్టి స్పష్టమైన మరియు సహజ సౌండ్‍‍తో అందమైన కలర్‍ మరియు నమ్మశక్యం కాని 4కె స్పష్టతలో థ్రిల్లింగ్ గేమ్స్, సినిమాలను అనుభవించండి.
 
1. X1 4K ప్రాసెసర్‌తో అందమైన కలర్స్, కాంట్రాస్ట్ మరియు చక్కటి వివరాలను అనుభవించండి
కొత్త BRAVA X75 సిరీస్ 126 cm (50) మరియు 108 cm (43) సైజ్‍లులో అందుబాటులో ఉంది. ఆ పవర్‍ఫుల్ X1 4K ప్రాసెసర్ శబ్దాన్ని తగ్గించడానికి మరియు వివరాలను పెంచడానికి అడ్వాన్స్డ్ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. మరింత స్పష్టమైన 4 K సిగ్నల్‌తో, మీరు చూసే ప్రతిదీ, లైఫ్-లాంటి కలర్ మరియు కాంట్రాస్ట్ తో 4 K రిజల్యూషన్‌కు దగ్గరగా ఉంటుంది.
 
2. X75 సిరీస్ వీక్షణ అనుభవాన్ని మరింత స్పష్టంగా మరియు ఉల్లాసంగా చేయడానికి లైవ్ కలర్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది
X75 సిరీస్ లైవ్ కలర్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది, ఇది ఇమేజ్ యొక్క స్మడ్జింగ్ లేదా డల్లింగ్ లేకుండా న్యాచురల్ కలర్స్‌తో లైఫ్ లాంటి పిక్చర్ అనుభవాన్ని అందిస్తుంది. మీకు ఇష్టమైన కంటెంట్‌ను మరింత స్పష్టత మరియు జీవకళతో అనుభవించడానికి ఈ ఫీచర్ కలర్స్‌ను విస్తరిస్తుంది.
 
3. BRAVIA X75 సిరీస్‌లో అంతులేని వినోదం కోసం గూగుల్ అసిస్టెంట్ ద్వారా నడపబడే ఆండ్రాయిడ్ TV ని అనుభవించండి
X75 టెలివిజన్ల యొక్క కొత్త శ్రేణిలో సోనీ వారి యాండ్రాయిడ్ TV ఉంటుంది, ఇది దాని విస్తృతమైన ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులకు కంటెంట్, సేవలు మరియు డివైస్‍లకు సులభంగా యాక్సెస్ అందిస్తుంది. ఈ స్మార్ట్ యాండ్రాయిడ్ TV యాప్స్ నుండి సినిమాలు మరియు షోలు ఆనందించడానికి మరియు క్షణంలో ప్రసారం చేయడానికి మీకు వీలు కల్పిస్తుంది. ఈ X75 గూగుల్ హోమ్ లేదా అమెజాన్ ఇకో వంటి ప్రసిద్ధ స్మార్ట్ డివైస్‍లతో మీ TV ని కనెక్ట్ చేయడానికి మీకు వీలుకల్పిస్తుంది, ఇది కేవలం స్మార్ట్ స్పీకర్లను అడగడం ద్వారా TV ని కంట్రోల్ చేయడానికి మరియు దానిపై కంటెంట్‌ను ప్రసారం చేయడానికి వ్యూయర్స్ కు వీలు కల్పిస్తుంది.
 
4. 4K X-రియాలిటీ™ PRO తో అసాధారణ రిజల్యూషన్, వాస్తవ ప్రపంచ వివరాలు మరియు టెక్స్చర్
BRAVIA X75, 4K టెలివిజన్‍తో వాస్తవ ప్రపంచ వివరాలు మరియు టెక్స్చర్‍తో గొప్ప 4K పిక్చర్స్ చూడండి. 2K ఇంకా ఫుల్ HDలో చిత్రీకరించిన ఇమేజెస్ కూడా ఒక ప్రత్యేకమైన 4K డేటాబేస్ ఉపయోగించి 4K X- రియాలిటీ PRO చేత 4K రిజల్యూషన్‌కు దగ్గరగా పెంచబడతాయి. 
 
5. X75 సిరీస్‍లో డాల్బీఆడియో మరియు ఓపెన్ బాఫల్ స్పీకర్‍తో పవర్ఫుల్ సౌండ్ అనుభవించండి
X75 సిరీస్ డాల్బీ ఆడియో టెక్నాలజీతో అసాధారణమైన సౌండ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది. ఇది ఓపెన్ బాఫిల్ స్పీకర్ ద్వారా కూడా నడపబడుతుంది సినిమాలు, స్పోర్ట్ మరియు మ్యూజిక్‍కు బాగా సరిపోయే అద్భుతమైన సౌండ్‍‍ను అందిస్తుంది. టెలివిజన్, వివరాలు మరియు స్పష్టతతో రాజీ పడకుండా పంచ్ బాస్‍ను డెలివర్ చేస్తూ అత్యంత సమర్థవంతమైన సౌండ్ రిప్రొడక్షన్ నిర్ధారించడానికి రూపొందించబడింది.
 
6. X75 సిరీస్ అత్యంత క్లిష్ట పరిస్థితులలో పర్ఫార్మ్ చేయడానికి రూపొందించబడింది
కొత్త మరియు మెరుగైన X-ప్రొటెక్షన్ PRO టెక్నాలజీతో నిర్మించబడిన కొత్త BRAVIA X75 సిరీస్ ఎక్కువకాలం నిలచి ఉండటానికి తయారు చేయబడినది. సుపీరియర్ ధూళి మరియు తేమ రక్షణతో మాత్రమేకాక, అవి సోనీ వారి లైట్నింగ్ పరీక్షల యొక్క అత్యున్నత ప్రమాణాలలో కూడా పాస్ అవుతాయి, అంటే మీ TV పిడుగుపాటు మరియు విద్యుత్ శక్తి  హెచ్చుగా పెరగడం నుండి రక్షించబడుతుంది ఎక్కువకాలం నిలచి ఉండే TV తో అవాంతరాలులేని వినోదాన్ని ఆనందించడం కొనసాగించండి.
ధర మరియు లభ్యత
కొత్తగా లాంచ్ చేయబడిన X75 సిరీస్ 21 stఏప్రిల్ 2021 నుండి భారతదేశంలోని అన్ని సోనీ సెంటర్లు, ప్రధాన ఎలక్ట్రానిక్ దుకాణాలు మరియు ఇ-కామర్స్ పోర్టల్స్‌లో అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments