Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ దెబ్బ... బ్యాంకుల్లో జనం సొమ్ము రూ.5,00,000 కోట్లు జమ, ఐసీఐసీకి రూ. 32,000 కోట్లు

ఒకే ఒక్క ప్రకటనతో జనం సొమ్మంతా నేరుగా బ్యాంకుల్లో జమైపోతోంది. నల్లధనం ఉన్నవాళ్లు గుల్ల అవుతున్నారో ఏమోగానీ బ్యాంకులకు మాత్రం డబ్బులు వచ్చిపడుతూనే ఉన్నాయి. నవంబరు 8న మోదీ రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశాక ఇప్పటివరకూ అన్ని బ్యాంకు

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (15:51 IST)
ఒకే ఒక్క ప్రకటనతో జనం సొమ్మంతా నేరుగా బ్యాంకుల్లో జమైపోతోంది. నల్లధనం ఉన్నవాళ్లు గుల్ల అవుతున్నారో ఏమోగానీ బ్యాంకులకు మాత్రం డబ్బులు వచ్చిపడుతూనే ఉన్నాయి. నవంబరు 8న మోదీ రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశాక ఇప్పటివరకూ అన్ని బ్యాంకుల్లోనూ సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు జమ అయినట్లు గణాంకాలు చెపుతున్నాయి. 
 
తమ ఐసీఐసీఐ బ్యాంకులో రూ. 32 వేల కోట్లు జమ అయినట్లు ఐసీఐసీఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్- చీఫ్ ఎక్జిక్యూటివ్ చందా కొచ్చర్ వెల్లడించారు. ఇంకా డిపాజిట్ చేస్తూనే ఉన్నారని ఆమె చెప్పారు. ప్రస్తుతానికి ప్రజలు కాస్తంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సమీప భవిష్యత్తులో అన్నీ సమసిపోతాయని అన్నారు.

డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

పాలులో రొట్టె తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments