Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఇంట్లో బీఎస్‌ఎన్‌ఎల్ లాండ్‌లైన్ వుందా? రోజుకి 5జిబి డేటా ఫ్రీ...

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (16:41 IST)
రిలయన్స్ జియో దెబ్బకు కుదేలైన టెలికం సంస్థలు ఎలాగైనా వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్తకొత్త ఆఫర్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారులకు ఓ అద్భుతమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది. అదే ఫ్రీ బ్రాడ్‌బాండ్ ఆఫర్. ఈ ఆఫర్ బీఎస్‌ఎన్‌ఎల్ లాండ్‌లైన్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. 
 
ఈ అవకాశాన్ని పొందాలంటే బీఎస్‌ఎన్‌ఎల్ టోల్ ఫ్రీ నెంబర్ 18003451504 నెంబర్‌కు తమ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేయాల్సి వుంటుంది. అంతేకాదు...  బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బాండ్ కనెక్షన్ కోసం కస్టమర్లు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఈ ఆఫర్ ద్వారా బీఎస్ఎన్ఎల్ రోజుకి 5జీబీ డేటా ఫ్రీగా ఇవ్వనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments