Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ బొగ్గు క్షేత్రాల వేలం పాటలు : కేంద్రం కార్యదర్శి అనిల్ స్వరూప్

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (10:26 IST)
అక్రమాలు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ సుప్రీంకోర్టు రద్దు చేసిన బొగ్గు గనులను తిరిగి వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేలం పాటలు ఫిబ్రవరి 11 నుంచి మొదలు కానుంది. దీనిపై కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ మాట్లాడుతూ.. తొలి దశలో 74 గనుల వేలాన్ని చేపడతామని, తర్వాతి దశల్లో మిగిలిన గనుల కేటాయింపులకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
 
అంతేకాకుండా, బొగ్గు గనుల రంగంలో కొన్ని కంపెనీల గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఒక కంపెనీ పరిమితికి లోబడే వేలంలో పాల్గొనాలన్న కొత్త నిబంధనను ఈ వేలం పాటల్లో అమలు చేయనున్నట్టు తెలిపారు. కేటాయింపుల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయన్న కారణంగా 204 బొగ్గు గనులను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటి కేటాయింపుల కోసం కొత్తగా వేలం నిర్వహించాలని కూడా కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments