Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ శ్రేణి బెనెల్లి, జోన్‌టెస్‌ సూపర్ బైక్స్‌పై ప్రత్యేక ఆఫర్స్‌ ప్రకటించిన ఆదీశ్వర్‌

ఐవీఆర్
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (17:26 IST)
భారతదేశపు ప్రముఖ సూపర్‌ బైక్స్‌ బ్రాండ్స్‌లో ఒకటైన ఆదీశ్వర్‌ ఆటో రైడ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (AARI) రాబోయే పండగ సీజన్‌ సందర్భంగా బెనెల్లి, జోన్‌టెస్‌ సూపర్‌బైక్స్‌పై ప్రత్యేక ప్రయోజనాలు అందించేందుకు సిద్ధమైంది. సాహస ప్రియులు ఈ పండగ సీజన్‌ సందర్భంగా బెనెల్లి ఐకానిక్‌ TRK మోడల్‌ రేంజ్‌పై ₹30,000* విలువైన 2 సంవత్సరాల కాంప్లిమెంటరీ సర్వీసు సొంతం చేసుకోవచ్చు. ₹5.85 లక్షల నుంచి ధరల ప్రారంభమవుతాయి.
 
సృజనాత్మక డిజైన్‌, టాప్‌ టియర్‌ ఫీచర్లకు పేరుగాంచిన జోన్‌టెస్‌ కూడా ఈ పండగ వేడుకల్లో భాగంగా ఉంది. జోన్‌టెస్‌ 350cc మోడల్‌ రేంజ్‌లో 350R, 350X, GK350, 350T, 350T ADV పై  ₹20,000* విలువైన 2 సంవత్సరాల కాంప్లిమెంటరీ సర్వీసు అందుకోవచ్చు. ₹2.79 లక్షల నుంచి ధరల ప్రారంభమవుతాయి. మీ సమీపంలోని అధీకృత డీలర్‌షిప్‌ సందర్శించి ఈ అద్భుతమైన ఆఫర్లు అందుకోండి. ఆదీశ్వర్‌ ఆటో రైడ్‌ ఇండియాతో ఈ పండగ సంబరాలు జరుపుకోండి. నియమనిబంధనలు వర్తిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments