Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్‌లోకి బీఎన్‌పీ పరిబాస్ బ్యాలెన్స్‌డ్ ఫండ్

బీఎన్‌పీ పరిబాస్ ఇన్వెస్ట్‌మెంట్స్ పార్టనర్స్ (ఇండియా) కంపెనీ తాజాగా బీఎన్‌పీ పరిబాస్ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌ను మార్కెట్‌లోకి పరిచయం చేసింది. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఫండ్. ఇందులో ఒకేసారి కనిష్టంగా ఐదు వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. అలాగే గరిష్ట

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (16:07 IST)
బీఎన్‌పీ పరిబాస్ ఇన్వెస్ట్‌మెంట్స్ పార్టనర్స్ (ఇండియా) కంపెనీ తాజాగా బీఎన్‌పీ పరిబాస్ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌ను మార్కెట్‌లోకి పరిచయం చేసింది. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఫండ్. ఇందులో ఒకేసారి కనిష్టంగా ఐదు వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. అలాగే గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.
 
రూ.5 వేలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రతి నెల కనిష్టంగా రూ.500 కూడా పెట్టుబడిగా పెట్టొచ్చని బీఎన్‌పీ పరిబాస్ అసెట్ మేనేజ్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ ఆనంద్ షా తెలిపారు. 
 
ఇదే విషయంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ ఖాతాదారుల అవసరాలను తీర్చేందుకు తమ కంపెనీ సర్వదా సిద్ధంగా ఉంటుందన్నారు. తమ కంపెనీ దేశీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ తరహా ఫండ్‌ను ప్రవేశపెట్టడం ఇది 14వ సారి అని చెప్పారు. తమ కంపెనీ టోటల్ యావరేజ్ అసెట్స్ రూ.5977 కోట్లుగా ఉందని ఆయన గుర్తు చేశారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments