Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తకళల్లో 270 కోట్ల డాలర్లకు ఎగుమతి!!

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2012 (12:54 IST)
FILE
గత ఆర్థిక సంవత్సరంలో మనదేశ హస్తకళల ఎగుమతులు 17.5 శాతానికి పెరిగాయి. 2010-11 ఆర్థిక సంవత్సరంలో జరిగిన 230 కోట్ల డాలర్లు విలువైన ఎగుమతులతో పోల్చితే ఇది 17.5 శాతం వృద్ధి చెంది 270 కోట్ల డాలర్లుగా పెరిగిందని హస్తకళల ఎగుమతుల ప్రోత్సాహక బోర్డు (ఈపీసీహెచ్) తెలియజేసింది.

గత ఏడాది ప్రధాన మార్కెట్లయిన అమెరికా, యూరప్‌ల నుండి డిమాండ్ తగ్గినప్పటికీ చైనా, లాటిన్ అమెరికా వంటి నూతన మార్కెట్లలో పెరిగిన గిరాకీ కారణంగా, హస్తకళా ఎగుమతులు పెరిగాయని ఈపీసీహెచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ కుమార్ తెలిపారు.

మనదేశం జరిపే మొత్తం హస్తకళా ఎగుమతుల్లో అమెరికా, ఐరోపా మార్కెట్ల వాటా 60 శాతానికిపైగా వుందని రాకేష్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హస్తకళా ఎగుమతులు 300 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోగలవని మండలి భావిస్తోందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Show comments