Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టీల్ మిల్లు కోసం స్థలాలు కొనుగోలు: సెసా గోవా

Webdunia
స్టీల్ తయారీలో విభిన్నమైన మార్పులను లక్ష్యంగా చేసుకొని దేశీయ అతిపెద్ద ఐరన్ ఓర్ ఎగుమతి సంస్థ సెసా గోవా జార్ఖండ్‌లో నిర్మించబోయే తమ ప్లాంట్ కోసం ఈ ఆర్ధిక సంవత్సరంలోగా స్థలాలను కొనుగోలు చేయనుంది. జార్ఖండ్‌లో నిర్మించనున్న ప్రాజెక్టు కోసం స్థలాలు కొనుగోలు చేయడం ద్వారా కంపెనీ చరిత్రలో మొదటి మైలురాయిని చేరుకోనున్నామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పి.కె. ముఖర్జీ తెలిపారు.

విదేశీ ఎగుమతులను మరింత విస్తృతం చేయడానికి కంపెనీ గత సంవత్సరంలో జార్ఖండ్‌లో ఓ ప్రాజెక్టును నిర్మించాలన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సెసా గోవా కంపెనీ గోవా ప్రాంతంలో "పిగ్ ఐరన్" ఉత్పత్తి సదుపాయాన్ని కలిగి ఉంది. గోవా, కర్నాటక, ఒరిస్సాలోని మైన్స్(గనుల)ను వేదాంత గ్రూప్ కంపెనీ నిర్వహిస్తుంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments