Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్యంలో వాటా తగ్గించుకున్న ఫిడెలిటీ

Webdunia
వేలాద కోట్ల రూపాయల కుంభకోణంలో చిక్కుకున్న సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ సంస్థలో విదేశీ ఫండ్ సంస్థ ఫెడిలిటీ తన వాటాను తగ్గించుకుంది. సత్యం సంస్థ ఇప్పటికే టెక్ మహీంద్రా కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. సత్యం కంప్యూటర్స్‌లో 1.18 కోట్ల షేర్లను (1.76 శాతం వాటా) విక్రయించడం ద్వారా ఫిడెలిటీ వాటా 5.77 శాతం నుంచి 4.02 శాతానికి తగ్గిపోయింది.

విక్రయించిన వాటా విలువ 55.08 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ముంబై స్టాక్ మార్కెట్‌కు కంపెనీ తెలియజేసింది. ఇటీవలే టెక్‌ మహీంద్రా తన అనుబంధ సంస్థ వెంచర్‌బే కన్సల్టెంట్స్‌ ద్వారా సత్యం కంప్యూటర్స్‌లో 31 శాతం వాటాను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments