Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధికి ఆటంకం కలిగిస్తున్న అధిక ద్రవ్యోల్బణం: డీ సుబ్బారావు

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2011 (10:30 IST)
సుమారు తొమ్మిది శాతం నమోదవుతున్న ద్రవ్యోల్బణం భారత ఆర్థికవృద్ధికి ఆటంకం కలిగిస్తున్నదని పేర్కొన్న భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ద్రవ్యోల్బణ అదుపుకు చేపట్టిన తాజా ద్రవ్య కఠినత్వాన్ని మాత్రం సమర్ధించుకున్నారు.

తక్కువ ద్రవ్యోల్బణం వృద్ధిని ప్రోత్సహించడంలో దోహదపడుతుంది, ధరల ఒత్తిడిలో వేగంగా వృద్ధి చెందాలంటే ద్రవ్యవిధాన కఠినత్వం అవసరమని దువ్వూరి సుబ్బారావు న్యూయార్క్‌ యూనివర్శిటీలో చేసిన ప్రసంగంలో తెలిపారు.

" ద్రవ్యోల్బణం 6 శాతం కంటే తక్కువగా ఉంటే, బహుశా కొంతమేర అధిక ద్రవ్యోల్బణాన్ని తట్టుకోగలమనే వాదన ఉండేది, అయితే ద్రవ్యోల్బణం సుమారు 9 శాతం నమోదవుతున్నది" అని చెప్పిన ఆర్‌బీఐ గవర్నర్ ద్రవ్యోల్బణం, వృద్ధికి ఆటంకం కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments