Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినియోగదారుల కోసం క్రెడయ్ బ్యాంకర్లతో కొత్త ప్రతిపాదన

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2013 (21:15 IST)
ఇళ్లు కట్టుకునేందుకు స్థిరాస్తులను కొనుగోలు చేసేందుకు వీలుగా వినియోగదారులకు క్రెడయ్( CREDAI) ఓ సౌకర్యాన్ని కల్పించింది. చెన్నైలోని మొత్తం 7 బ్యాంకులను ఒకే గొడుగు కిందకు చేర్చి ప్రాపర్టీ ఫెయిర్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఫెయిర్ ఫిబ్రవరి 2013 మూడోవారం ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా చెన్నైలో క్రెడయ్ అధ్యక్షులు సందీప్ మెహతా మాట్లాడుతూ... ఆయా బ్యాంకులు వినియోగదారులకు రుణాలు మంజూరు చేసే సమయంలో కావలసిన పత్రాలను సరిచూసి తదనంతరం రుణాలను ఇస్తుంటాయి.

ఐతే ఈ రుణాలపై వడ్డీ రేటు ఒక్కో బ్యాంకుకు ఒక్కో విధంగా ఉంటుంది కనుక 10 బ్యాంకులను ఒకదగ్గర చేర్చితే ఏ బ్యాంకు ప్యాకేజీ తమకు అనుకూలంగా ఉంటుందో సదరు వినియోగదారుడు ఆ బ్యాంకు నుంచి రుణాన్ని పొందే అవకాశం ఉంటుందన్నారు. వినియోగదారుని సౌలభ్యం కోసమే దీనిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ఇంకా క్రెడయ్ కార్యదర్శి సురేష్ కృష్ణ మాట్లాడుతూ... ఆర్థిక పరిస్థితులు అంత బాగా లేదని తెలుసుననీ, అయినప్పటికీ వినయోగదారుడు ఉండేందుకు గూడు కావాలని కోరుకుంటాడు. కనకు అతని సౌకర్యార్థం తాము బ్యాంకులను సంప్రదించి అన్నింటిని ఒకే గొడుగు కిందకు చేర్చి తద్వారా వినియోగదారునికి సహాయం చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలు బ్యాంకులకు సంబంధించిన అధికారులు కూడా పాల్గొన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments