Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లపై దృష్టిని కేంద్రీకరించిన 'రాడో'

Webdunia
భారత మార్కెట్లపై స్విజ్ కంపెనీ రాడో దృష్టి పెట్టింది. వాచీల తయారీలో ప్రసిద్ధి చెందిన రాడో ఈ ఆర్థిక సంవత్సరాంతానికి కేరళలోని తిరువనంతపురంలో రెండో ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌ను ప్రారంభించనుంది. తర్వాత రాడో వాచీల షాపును రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది.

తమ వాచీలకు దక్షణ, ఉత్తర భారతదేశాల్లో మంచి మార్కెట్ ఉందని అందుకే భారత మార్కెట్‌పై దృష్టి పెట్టినట్లు రాడో ప్రతినిధి ఒకరు తెలిపారు. కోచిలోని రాడో కంపెనీ స్టోర్‌లో నెలకు 300 వాచీలను కంపెనీ విక్రయిస్తోంది. కోచితోపాటు రాడో కంపెనీకి దేశవ్యాప్తంగా 13 షోరూంలున్నాయి. కంపెనీ టర్నోవర్ 35 శాతం పెరిగింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments