Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ జీడీపీ వృద్ధి ఏడు శాతానికి సవరణ!!

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2012 (12:35 IST)
FILE
ఆర్థిక సంవత్సరానికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ఏడు శాతానికి సవరించినట్లు ఆసియా డెవెలప్‌మెంట్‌ బ్యాంకు (ఏడీబీ) పేర్కొంది. ఏషియన్‌ డెవెలప్‌మెంట్‌ ఔట్‌లుక్‌ (ఏడీఓ) నివేదికలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పెరగుతుందని వెల్లడించింది.

2011-12 ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతానికి క్షీణించిన భారత్ ఆర్థికప్రగతి 2012-13లో ఏడు శాతానికి, 2013-14లో 7.5 శాతానికి పెరుగుతుందని ఆసియాప్రాంత అభివృద్ధిపై వార్షిక నివేదికలో ఏడీబీ తెలియజేసింది. ఆసియా ప్రాంతంలో జీడీపీ రేటు 2011-12లో 7.2 శాతం నుంచి 6.9 శాతానికి పడిపోయిందని యూరోజోన్‌ సంక్షోభంతోపాటు అంతర్జాతీయ వాణిజ్యంలో మందకొడితనమే దీనికి కారణమని పేర్కొంది.

దీర్ఘకాలం పాటు అమలులో వున్న కఠిన ద్రవ్యవిధాన చర్యలు సడలించిన పక్షంలో ఈ ఏడాది పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఏడీబీ ప్రధాన ఆర్థికవేత్త చాంగ్‌యోంగ్‌రీ అన్నారు. అయితే భూ సమస్యలు, పర్వారణ నిబంధనల వంటి అవరోధాలు తొలగించలేని పక్షంలో వాటి ప్రభావం పాక్షికంగానే ఉండిపోగలదన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments