Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిజినెస్ మేగ్‌జైన్‌ను కొనుగోలు చేయనున్న బ్లూమ్‌బెర్గ్

Webdunia
ఆర్థిక సమాచారాన్ని అందించే ప్రముఖ కంపెనీ బ్లూమ్‌బెర్గ్ త్వరలో బిజినెస్ వీక్ మేగ్‌జైన్‌ను కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందానికి సంబంధించి బ్లూమ్‌బెర్గ్ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే ఓ టీవీ న్యూస్ ఛానెల్ వివరాల ప్రకారం.. ఈ ఒప్పందం.. 5 మిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రస్తతం అమెరికా వ్యాపార ప్రపంచంలో.. ఈ బిజినెస్ మేగ్‌జైన్‌కు సుమారు 9,21,000 వరకు సర్క్యులేషన్ జరుగుతోంది. ప్రచురణ ప్రారంభమైన మూడు నెలల తర్వాత ఇటీవల కాలంలో ఈ మేగ్‌జైన్ విక్రయాలు బాగా తగ్గాయి. బ్లామ్‌బెర్గ్ సంస్థకు చెందిన ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ ఒకరు మాట్లాడుతూ, ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ బిజినెస్ మేగ్‌జైన్‌ను తమ కంపెనీ హస్తగతం కానున్నట్లు తెలిపారు.

బ్లూమ్‌బెర్గ్ అధ్యక్షుడు డేనియెల్ డాక్టరాఫ్ మాట్లాడుతూ, బీజినెస్ వీక్‌ ద్వారా తమ వినియోగదారులకు కార్పొరేట్ సంబంధిత, ప్రభుత్వం సంబంధించిన అన్ని కోణాలు తెలుసుకునే వీలుంటుందన్నారు. అలాగే ఇందులో వచ్చే వార్తలు మార్కెట్లు మరియు సీఈఓ, సీఎఫ్ఓల ఒప్పందాలు, లాయర్లు, బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారుల వ్యాపార సంబంధిత కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

Show comments