Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రోత్సాహక ప్యాకేజీలుంటాయి: ఆనంద్ శర్మ

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2009 (14:56 IST)
దేశంలోని ఉత్పత్తుల ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహక ప్యాకేజీలు ఇస్తుందని కేంద్ర వాణిజ్య శాఖామంత్రి ఆనంద్ శర్మ అన్నారు.

ప్రస్తుతం దేశంలోని వాతావరణ పరిస్థితులను తాము అర్థం చేసుకున్నామని, ఆర్థిక మాంద్యంతో ఉన్న వ్యాపారస్తులను ఆదుకునేందుకు వస్తువుల ఎగుమతికి సంబంధించిన ప్రోత్సాహక ప్యాకేజీలను వెనక్కు తీసుకునే ఆలోచన ఏదీ లేదని ఆయన తెలిపారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ప్రోత్సాహక ప్యాకేజీలను తీసుకుంటామని ఆదివారం నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించడంతో వ్యాపారస్తులు కాస్త బెంబేలెత్తారు. దీంతో ఆనంద్ శర్మ మాట్లాడుతూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు ప్రోత్సాహక ప్యాకేజీలుంటాయని ఆయన వెల్లడింటచారు.

ఆర్ధిక మాంద్యం నుంచి బయటపడేంత వరకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ప్రోత్సాహక ప్యాకేజీలు కొనసాగుతాయని ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ జీ-20 దేశాల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో జీ-20 శిఖరాగ్ర సమావేశం కూడా అందుకు ప్రోత్సహించిందని శర్మ గుర్తు చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments