Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచిన సిండికేట్ బ్యాంక్

Webdunia
ఇతర ప్రైవేటు రంగ బ్యాంకులతో పోటీగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ సిండికేట్ బ్యాంకు కూడా టెర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఒక కోటి రూపాయలు, ఆపై చేసే టెర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు బ్యాంకు పేర్కొంది.

దీంతో 7.75 శాతంగా ఉన్న వడ్డీ రేటు 8.50 శాతానికి పెరిగింది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాలపరిమితి గల కోటి రూపాయలకు పైబడిన టెర్మ్ డిపాజిట్లపై ఈ కొత్త వడ్డీ రేటు డిసెంబర్ 2, 2010 నుంచి అమలులోకి రానున్నట్లు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఇతర మెచ్యూరిటీ స్లాబ్‌లపై మాత్రం వడ్డీ రేటు యధావిధిగా కొనసాగుతుందని బ్యాంకు తెలిపింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానెర్, జైపూర్ వంటి బ్యాంకులు కూడా వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎంపిక చేయబడిన వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఈ వారం ప్రారంభంలో పెంచిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

Show comments