Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీడీపీ వృద్ధి 6 నుంచి 7 శాతం చేరుకుంటుంది: చిదంబరం

Webdunia
FILE
వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరు నుంచి ఏడు శాతం వృద్ధిరేటు ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగానూ స్థూల దేశీయోత్పత్తి(జిడిపి) అంచనాను కేంద్ర గణాంకాల సంస్థ(సిఎస్‌ఒ) 5 శాతానికే పరిమితం చేయడం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం స్పందిస్తూ 5.5 శాతం అందుకుంటామనే ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఆర్థిక సంవత్సరానికి వేసిన అంచనా అత్యంత తక్కువైనది ఏమీ కాదని, 2000-01, 2002-03 ఆర్థిక సంవత్సరాల్లో నమోదైన వృద్ధిరేటు కంటే ఎక్కువని చిదంబరం అన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments