Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా తూర్పు, షాంఘై ఎయిర్‌లైన్స్ విలీనం

Webdunia
తూర్పు చైనా ఎయిర్‌లైన్స్, షాంఘై ఎయిర్‌లైన్స్ విలీనానికి రంగం సిద్ధమవుతున్నట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ రెండు పౌర విమానయాన సంస్థల విలీనం ద్వారా చైనాలో అతిపెద్ద ఏవియేషన్ కంపెనీ ఏర్పాటుకు వీలు ఏర్పడుతుంది. జూన్ 8 నుంచి చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్, షాంఘై ఎయిర్‌లైన్స్ అధికారికంగా పునఃవ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభించనున్నాయి.

దీనికి సంబంధించి మిగిలిన వివరాలు వెల్లడించేందుకు చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి నిరాకరించారు. చైనా ప్రభుత్వం ఈ రెండు ఎయిర్‌లైన్స్ విలీనానికి ఆదేశాలు జారీ చేసిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. మార్కెట్‌లో సోమవారం రెండు కంపెనీల షేర్ల లావాదేవీలను నిలిపివేశారు. మంగళవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments