Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ పైప్‌లైన్ ఒప్పందంపై వైదొలగిన భారత్

Webdunia
గతంలో పాకిస్థాన్, ఇరాన్ దేశాలతో కుదుర్చుకున్న గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ ఒప్పందం నుంచి భారతదేశం వైదొలగినట్లు పాక్ వెల్లడించింది.

పాక్, ఇరాన్ దేశాలతో గతంలో కుదుర్చుకున్న గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒప్పందం నుంచి భారతదేశం వైదొలగినట్లు పాకిస్థాన్ రాయబారి ముహమ్మద్ బక్స్ అబ్బాసీ ఇరాన్‌లో తెలిపినట్లు టెహ్రాన్‌కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఇదిలావుండగా గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ విషయంపై ఇంకా అధికారికంగా ఖరారు చేయాల్సి ఉందని ఆ వార్తా సంస్థ పేర్కొంది.

కాగా నిరుడు భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన పేలుళ్ళ అనంతరం భారత్ ఈ ప్రాజెక్ట్‌పై అంతగా ఆసక్తి కనపరచలేదని, దీంతో ఒప్పందం రద్దయినట్లేనని పాక్ భావిస్తున్నట్లు సమాచారం.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments