Webdunia - Bharat's app for daily news and videos

Install App

గత ఆర్థిక సంవత్సరం అమ్మకాల్లో వృద్ధి సాధించిన టాటాస్టీల్

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2010 (16:04 IST)
FILE
గత ఆర్థిక సంవత్సరం(2009-10)లో తమ సంస్థకు చెందిన స్టీల్ ఉత్పత్తి అమ్మకాలు 18 శాతం వృద్ధి చెంది 6.17 మిలియన్ టన్నులు అమ్ముడైనట్లు టాటా స్టీల్ సంస్థ కోలకతాలో మంగళవారం ప్రకటించింది. అదే 2008-09లో కంపెనీ అమ్మకాలు 5.232 మిలియన్ టన్నుల స్టీల్‌ను అమ్మినట్లు కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది.

ఇందులో భాగంగా గత ఆర్థికసంవత్సరం(2009-10)లో హాట్ మెటల్ 7.231 మిలియన్ టన్నుల మేరకు ఉత్పత్తి జరిగిందని సంస్థ తెలిపింది. అదే అంతకు మునుపు ఆర్థిక సంవత్సరం(2008-09)లో 6.254 మిలియన్ టన్నుల మేరకు ఉత్పత్తి అయ్యిందని కంపెనీ ఆ ప్రకటనలో వివరించింది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి జరిగిన హాట్ స్టీల్ 16 శాతం మేరకు వృద్ధి చెందిందని టాటా స్టీల్ సంస్థ ఆ ప్రకటనలో పేర్కొంది.

అదే గత ఆర్థిక సంవత్సరంలో ముడి ఉక్కు ఉత్పత్తిలోను 16 శాతం వృద్ధి చెంది 6.4349 మిలియన్ టన్నుల మేరకు ఉత్పత్తి జరిగింది. ఇదే అంతకు మునుపు ఆర్థిక సంవత్సరం(2008-09)లో ముడి ఉక్కు ఉత్పత్తి 5.375 మిలియన్ టన్నుల మేరకు ఉత్పత్తి జరిగిందని సంస్థ తెలిపింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments