Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడిబి సమావేశానికి భారత్ ప్రతినిధులు

Webdunia
వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అతలాకుతలం చేస్తున్న తరుణంలో ఆసియా దేశాల ప్రతినిధులు పాల్గొనే ఏడిబి (ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) సమావేశం సోమవారం నుంచి ప్రారంభంకానుంది. దీనికి భారత్‌తో సహా, దక్షిణాసియా దేశాలకు చెందిన ఆర్థికవేత్తలు హాజరుకానున్నారు.

ఆర్థిక మాంద్యం దక్షిణాసియాదేశాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా భారత్ వృద్ధి రేటుపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. పలు దేశాల స్టాక్ మార్కెట్‌లు కుప్పకూలుతున్నాయి.

ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు జరుగనున్న ఏడిబి సమావేశాన్ని ఆ బ్యాంకు అధ్యక్షుడు హరుహికో కురోడా వెల్లడించారు. ఈ సమావేశంలో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలకు చెందిన ఆర్థిక నిపుణులు పాల్గొన్నారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments